డిసెంబర్ 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్

రవాణా వాహనాలకు ఫిట్‌నెస్‌ చార్జీలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వులకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్‌ పాటించాలని సౌత్‌ ఇండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (SIMTA) నిర్ణయించింది. డిసెంబర్ 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్ పాటించనున్నట్లు ప్రకటించింది. AP, TN, TG, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరికి చెందిన 12 ఏళ్లు పైబడిన వాహన యజమానులు ఇందులో పాల్గొంటారని పేర్కొంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు బంద్ కొనసాగుతుందని తెలిపింది.

సంబంధిత పోస్ట్