చైనా ప్రయాణం.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన

చైనా ప్రయాణంపై భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. చైనా ప్రయాణించేటప్పుడు, లేదా ఆ దేశం మీదుగా రాకపోకలు సాగించే సమయంలో భారత పౌరులు జాగ్రత్తగా వ్యవహరించాలని విదేశాంగ శాఖ సూచించింది. చైనా విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే భారతీయులను లక్ష్యంగా చేసుకోబోమని చైనా హామీ ఇస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్