బోరవెల్లి వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం

TG: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఉదయం 5.45 గంటలకు ఈ ఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన విద్యార్థులు విహారయాత్రకు హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 37 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕