బ్రెయిన్ స్ట్రోక్స్‌కి చికిత్స

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంటనే చికిత్స అవసరం.
*ఇస్కీమిక్ స్ట్రోక్‌లో రక్తంలోని గడ్డలను కరిగించేందుకు tPA వంటి మందులు ఇస్తారు. అవసరమైతే రక్తనాళల్లో అడ్డంకి తీసే థ్రాంబెక్టమీ శస్త్రచికిత్స చేస్తారు.
*హెమరేజిక్ స్ట్రోక్‌లో రక్తస్రావాన్ని ఆపేందుకు సర్జరీ లేదా ఇతర చికిత్సలు చేయవచ్చు.
*స్ట్రోక్ తర్వాత రిహాబిలిటేషన్ గాని, ఫిజియో, స్పీచ్, ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా శరీర పనితీరును మెరుగుపరచడం చాలా ముఖ్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్