బ్రెయిన్ ట్యూమర్‌కు చికిత్స

బ్రెయిన్ ట్యూమర్‌కు చికిత్స అనేది ట్యూమర్ రకం, అది ఉన్న స్థానం, రోగి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అయితే వైద్యులు ప్రధానంగా కొన్ని చికిత్సలను ఉపయోగిస్తారు. అవి
*శస్త్రచికిత్స: ట్యూమర్‌ను తొలగించడానికి సర్జరీ చేస్తారు.
*రేడియేషన్ థెరపీ: రేడియేషన్ ద్వారా ట్యూమర్ కణాలను నాశనం చేస్తారు.
*కీమోథెరపీ: క్యాన్సర్ కణాలను చంపే మందులను ఇస్తారు.
*టార్గెటెడ్ థెరపీ: ట్యూమర్ కణాలను లక్ష్యంగా చేసే ప్రత్యేక ఔషధాలను ఉపయోగిస్తారు.

సంబంధిత పోస్ట్