తక్కువ బడ్జెట్ సినిమాలకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుడ్‌బై చెప్పనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టడమే లక్ష్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. టాప్ హీరోల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు భారీ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి 'గాడ్ ఆఫ్ వార్'ను పక్కన పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.