టీఆర్‌ఎస్‌ పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లోనే పుట్టింది: కేటీఆర్

TG: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఉద్యమాలే ఊపిరిగా, పోరాటాలే పరమావధిగా బతికిన ధీశాలి బాపూజీ అని కొనియాడారు. ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిదని కేటీఆర్ చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లోనే పుట్టిందని ఆయన గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕