మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-బైక్ ఢీకొవడంతో ఆరుగురు అక్కడిక్కకడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.