బీర్లు తీసుకెళ్తున్న ట్రక్కు బోల్తా (వీడియో)

హర్యానాలోని గురుగ్రామ్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైన్ షాపుకు మద్యం తరలిస్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రక్కన గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్