డీజే వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు.. ఆరుగురి మృతి

ఛత్తీస్‌గఢ్‌ బోలోజ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. NH-30పై ఆగి ఉన్న డీజే వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు స్పాట్‌లోనే మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕