ఇరాన్ డ్రోన్లతో భారత నౌకలపై దాడి: ట్రంప్ ఆరోపణ

హార్ముజ్ జలసంధి వద్ద భారత నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందని, ఈ దాడి ఆమోదయోగ్యం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. శుక్రవారం తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఈ దాడికి ఇరానే కారణమని ట్రంప్ ఆరోపించారు. గతంలో ఈ దాడికి అమెరికానే కారణమనే ప్రచారం జరిగింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా, 21 మందిని రక్షించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందన ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్