గాజా యుద్ధం ఆపితేనే ట్రంప్‌కు నోబెల్: ఫ్రాన్స్ అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ బహుమతి గెలుచుకోవాలంటే గాజాలో యుద్ధం ఆగేలా చూడాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ సూచించారు. మంగళవారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఎఫ్ఎం టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపితేనే ట్రంప్‌కు నోబెల్ బహుమతి దక్కే అవకాశం ఉందని, ఇజ్రాయెల్‌కు అమెరికా ఆయుధాలు సరఫరా చేస్తున్నందున ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపగలరని మాక్రాన్ అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్