అమెరికా సుప్రీంకోర్టులో ప్రెసిడెంట్ ట్రంప్‌కు షాక్ తగిలింది. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆ చట్టాన్ని రద్దు చేసేందుకు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ను వ్యతిరేకించింది. అమెరికా భూభాగంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఇక్కడి పౌరులేనని స్పష్టం చేసింది. కాగా యూఎస్‌లో చట్ట విరుద్ధంగా, తాత్కాలికంగా నివసిస్తున్న వారికి పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం ఇచ్చేదే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ చట్టం.