కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులు జరిగినప్పుడు తాను ఆందోళన చెందలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఘటనాస్థలం నుంచి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తనను బయటకు తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడాలనుకున్నానని ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో చెప్పారు. తన ప్రవర్తన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల పనిని ఆటంకపర్చి ఉండొచ్చని ఆయన అంగీకరించారు. ఇక తాను రేపిస్ట్‌ను కాదని నిందితుడి ఆరోపణలను ఖండించారు.