పట్టాలపై ఏనుగు డెలివరీ.. 2 గంటలపాటు నిలిచిపోయిన రైలు (VIDEO)

జార్ఖండ్‌లో గర్భవతిగా ఉన్న ఓ ఏనుగు ప్రసవం కోసం రైలు పట్టాలపైకి వెళ్లింది. వెంటనే సమాచారం అందుకున్న రైల్వే అధికారులు బొగ్గు రైలను సుమారు రెండు గంటల పాటు నిలిపేశారు. దీంతో ఎలాంటి అంతరాయం లేకుండా ఏనుగు బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, పిల్ల ఏనుగు సురక్షితంగా అడవిలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్