మ‌రోసారి సుంకాల‌తో విరుచుకుప‌డిన ట్రంప్‌

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌రోసారి సుంకాల‌ను భారీగా పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. దాదాపు 70 దేశాలపై ప్ర‌స్తుతం ఉన్న‌ సుంకాలను భారీగా పెంచారు. 10 శాతం నుంచి 41 శాతం వరకు పరస్పర సుంకాలను విధించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంతకాలు చేశారు. ఇందులో సిరియాపై అత్యధికంగా 41శాతం టారిఫ్‌ను విధించారు. సుంకాల‌పై ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

సంబంధిత పోస్ట్