అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ జలసంధి తమ నియంత్రణలో ఉందని, దాని పేరును 'ట్రంప్ జలసంధి'గా మార్చాలా అని ప్రశ్నించారు. హర్మూజ్ ఇంతకుముందు కంటే ఇప్పుడు మరింత హాట్‌గా ఉందని ఆయన హెచ్చరించారు.