ఇరాన్‌తో రేపే డీల్ పై ట్రంప్ కీలక ప్రకటన

ఇరాన్‌తో శాంతి ఒప్పందం పై రేపు సంతకాలు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. డీల్ పూర్తవగానే హార్ముజ్ ఓపెన్ అవుతుందని తెలిపారు. ఆపై ఇరాన్‌లోని అణువ్యర్థాలను తమ అధీనంలోకి తెచ్చుకుంటామని పేర్కొన్నారు. ఒకవేళ ఇది కుదరకపోతే తమ వద్ద మంచి ప్రత్యామ్నాయం ఉందని, దానిని వాడకూడదనే భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. తేడా వస్తే మరోసారి దాడి చేసేందుకు రెడీగా ఉన్నామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్