మరోసారి భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు (VIDEO)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-పాకిస్థాన్ యుద్ధంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘యుద్ధాల పరిష్కారంలో మేము గొప్ప విజయాలు సాధించాము. భారత్, పాక్ యుద్ధాన్ని మేము ఆపకపోతే వారం రోజుల్లోనే అణు యుద్ధం జరిగేదని చెప్పారు. యుద్ధాన్ని ఆపకపోతే వాణిజ్య చర్చలు జరపబోమని హెచ్చరించడంతోనే యుద్ధం రద్దయ్యిందన్నారు’ అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్