*అమెరికా వస్తువులపై భారత్ ప్రతీకార సుంకాలు విధిస్తే దేశీయ ధరలు పెరగవచ్చు. కానీ ఇది అమెరికాతో వాణిజ్య యుద్ధానికి దారితీస్తుంది.
*సుంకాల ఒత్తిడిని తగ్గించేందుకు భారత్ స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించవచ్చు.
*ఇతర దేశాలతో వాణిజ్యాన్ని పెంచడం ద్వారా కొంతమేరకు నష్టాన్ని తగ్గించవచ్చు.