అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌నకు ఎదురుదెబ్బ

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సెనేట్‌లో ఆధిక్యం సాధించిన డెమోక్రాట్లు.. ప్రతినిధుల సభలోనూ మెజార్టీ మార్క్ దిశగా దూసుకెళ్తున్నారు. 94 ఏళ్ల తర్వాత కాన్సస్‌లో డెమోక్రాట్ల హవా కొనసాగుతోంది. జాతీయ సర్వేలు డెమొక్రాట్లే విజయం సాధించే అవకాశాలున్నట్లుగా తెలిపాయి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕