*భారతదేశం నుంచి అమెరికాకు వజ్రాలు, ఆభరణాలు, ఆటోమొబైల్స్ వంటి వస్తువుల ఎగుమతి తగ్గుతుంది.
*సుంకాల వల్ల ఎగుమతులు తగ్గితే.. వజ్రాలు, టెలికం రంగాల్లో ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది.
*స్టాక్ మార్కెట్ నష్టపోగా, ఐటీ రంగం దెబ్బతింటుంది. దీంతో ఫార్మా రంగం లాభపడుతుంది.