ట్రంప్, నెతన్యాహును చంపేస్తా.. ఇరాన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వండి: మహిళ

భారత్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి మద్దతుగా షియా ముస్లింలు ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలో నిరసన చేస్తున్న ఓ మహిళ ప్రధాని మోదీని ఉద్దేశించి, 'మోదీజీ నన్ను ఇరాన్ పంపేందుకు పర్మిషన్ ఇవ్వండి. నేను ఇరాన్ తరఫున పోరాటం చేస్తా. భయపడేది లేదు. తప్పు జరిగితే చూస్తూ ఊరుకోలేను. ట్రంప్, నెతన్యాహును చంపేస్తా' అని స్పష్టం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్