నువ్వుల నూనె, నిమ్మరసం కలిపి కీళ్లపై మర్దనా చేస్తే నొప్పులు తగ్గుతాయి. చేపలు, నట్స్ వెల్లుల్లి, బ్లూబెర్రీస్, జామ, నారింజపండ్లను ఎక్కువగా తింటే మంచి ఫలితం ఉంటుంది. పసుపు, అల్లం, వెల్లుల్లి వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వాపు తగ్గడానికి ఐస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. ఉప్పు కలిపిన నీటిలో చింత చిగురును ఉడికించి నొప్పులున్న చోట పోస్తే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.