ఇంట్లో తులసి మొక్కను ఏ రోజున నాటితే మంచిది?

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు పవిత్ర స్థానం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి ఉన్న ఇంట్లో సానుకూల శక్తి, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తాయి. ప్రతిరోజూ ఉదయం నీరు పోసి, పసుపు, కుంకుమతో పూజించి, దీపం వెలిగించాలి. సాయంత్రం కూడా దీపం వెలిగించడం శుభప్రదం. గురువారం, శుక్రవారం, శనివారం, కార్తీక మాసం, ఏకాదశి రోజుల్లో తులసి నాటడం మంచిది. సోమవారం కొత్త మొక్క నాటకూడదు. ఎండిపోయిన మొక్కను గౌరవంగా తొలగించి, కొత్తది నాటాలి. తులసి మొక్క వద్ద చీపురు, చెత్త, చెప్పులు ఉంచకూడదు. ఏకాదశి రోజున ఆకులు కోయకూడదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్