ఈ సమస్యలున్నవారు పసుపు పాలు తాగితే ప్రమాదమే!

పసుపు పాలు.. వీటినే గోల్డెన్ మిల్క్ అని కూడా అంటారు. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ కొందరు ఈ పాలు తీసుకోవడం హానికరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిత్తాశయ సమస్యలు, రక్తం పలుచబడే మందులు వాడేవారు, ఇనుము లోపం ఉన్నవారు, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వైద్యుడి సలహా మేరకు తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్