కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్ చేయండి: KTR

TG: రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు సిగ్గు ఉంటే ముందు కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం పంప్‌హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? L&T వాళ్లు ఉచితంగా రిపేర్ చేస్తామంటే ఎందుకు వద్దు అన్నారు? SLBC కూలినప్పుడు NDSA రాలేదు కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగితే ఇంత డ్రామా చేస్తున్నారు' అని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్