టీవీకే చీఫ్ విజయ్ కాంగ్రెస్ మద్దతు కోరారు: KC వేణుగోపాల్

తమిళనాడులో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు TVK అధినేత విజయ్, కాంగ్రెస్ మద్దతు కోరినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ శాఖ రేపు చెన్నైలో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. 234 స్థానాలున్న అసెంబ్లీలో విజయ్ పార్టీ 108 సీట్లు గెలుచుకుంది. అధికారానికి మరో 10 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా, కాంగ్రెస్ కు 5 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్