ఫిబ్రవరి 23న వేలూరులో టీవీకే చీఫ్ విజయ్ భారీ బహిరంగ సభ

టీవీకే చీఫ్ విజయ్ ఫిబ్రవరి 23న తమిళనాడులోని వేలూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ఆయన వేదికపై ప్రసంగించనున్నారు. చెన్నై-బెంగళూరు రహదారికి సమీపంలో పల్లికుప్పం వద్ద 30 ఎకరాల మైదానంలో ఈ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలో విజయ్ కీలక ప్రసంగం చేయనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్