కాసేపట్లో ఇన్‌చార్జ్‌ గవర్నర్‌తో TVK చీఫ్ విజయ్‌ భేటీ

చెన్నైలో లోక్‌భవన్‌కు బయలుదేరిన టీవీకే చీఫ్ విజయ్, కొద్దిసేపట్లో ఇన్‌చార్జ్ గవర్నర్‌ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని ఆయన కోరనున్నట్లు సమాచారం. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

సంబంధిత పోస్ట్