తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ రికార్డు.. డిపాజిట్లు సేఫ్

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో అద్భుత విజయం సాధించి, ఒక్క చోట కూడా డిపాజిట్ కోల్పోకుండా సంచలనం సృష్టించింది. పెద్ద పార్టీలకే డిపాజిట్లు గల్లంతవుతున్న తరుణంలో టీవీకే పనితీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. గెలిచిన చోట్ల టీవీకే సగటు విన్నింగ్ మార్జిన్ 22,842 ఓట్లు కాగా, ఇది AIADMK (15,164) మరియు DMK (9,310) కంటే చాలా ఎక్కువ. ఒక్కో స్థానంలో DMK కంటే సుమారు 2.5 రెట్లు ఎక్కువ మార్జిన్‌తో టీవీకే గెలుపొందింది.

సంబంధిత పోస్ట్