జంట పేలుళ్ల కేసు.. ఉరిశిక్ష పడిన దోషులు వీరే..

TG: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్‌ రియాజ్‌ పరారీలో ఉన్నాడు. దోషులైన అసదుల్లా అక్తర్‌, జియా ఉర్‌ రహమాన్‌, మహ్మద్‌ తహసీన్‌ అక్తర్‌, యాసిన్‌ భత్కల్‌, అజాజ్‌ షేక్‌లకు ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్దిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్