అశ్లీల వీడియో తీసిన శ్రీలంక అండర్-19 క్రికెటర్లు

కొలంబోలోని ఒక హోటల్‌లో మహిళల స్నానం చేస్తున్న వీడియోలను శ్రీలంక అండర్-19 క్రికెటర్లు తీసిన ఘటన కలకలం రేపింది. ఘటనపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు జట్టు సభ్యుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ వార్తలు అంతర్జాతీయ మీడియాలో రావడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక క్రికెట్ కు ఇది మరింత ఇబ్బందిని తెచ్చిపెట్టింది. అండర్-19 జట్టును రద్దు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ, కొందరు ఆటగాళ్ల తప్పుకు మొత్తం జట్టును శిక్షించకూడదని అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్