తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

TG: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రెండు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుత స్థాయి నుండి క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్