పక్షి కడుపులో రెండు చేపలు.. వైరల్ అవుతున్న వీడియో

సోషల్ మీడియాలో ఒక తెల్లటి పక్షి రెండు పెద్ద చేపలను ఒకేసారి మింగేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను X (ట్విట్టర్)లో @AMAZlNGNATURE ఖాతా నుండి షేర్ చేశారు. ఈ వీడియోను రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. కాగా, పక్షి కడుపులో అంత పెద్ద చేపలు ఎలా సరిపోయాయోనని నెటిజన్‌లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు పక్షిని అద్భుతంగా అభివర్ణిస్తూ, మరికొందరు మీమ్స్ సృష్టిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕