ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు (వీడియో)

కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరమ్మాయిలు ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరమ్మాయిలు ఫ్రెండ్స్ అని వారు విడిపోవడం ఇష్టం లేక ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకుని ఘనంగా పెళ్లి జరిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్