TG: హైదరాబాద్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎయిర్హోస్టెస్ శిక్షణ పొందుతున్న ఇద్దరు బాలికలపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలకు మద్యం తాగించి ఇద్దరు యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.