ప్రమాదకరంగా రైలు ప్రయాణానికి సిద్ధమైన ఇద్దరు వ్యక్తులు (వీడియో)

ట్రైన్ డోర్ మూసి ఉన్న మెట్లపై నిలబడి ప్రయాణించేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. మెట్లమీద నుంచి పడిపోకుండా ఉండేందుకు వారు అడ్డుగా ఓ బట్ట కట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పొట్ట చేతపట్టుకుని పట్ణాణాలకు వలస వెళ్తున్న కార్మికులు ప్రయాణ సమయాల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కోంటున్నారు. వారిని గమనించిన ఓ పోలీసు అధికారి వారిని అక్కడి నుంచి దించివేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్