కొండా సురేఖకు మద్దతుగా ఇద్దరు మంత్రులు?

TG: మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఇద్దరు మంత్రులు ఆమెకు మద్దుతుగా నిలిచినట్లు తెలుస్తోంది. అలాగే అధిష్ఠానం నుంచి సురేఖకు సపోర్ట్ దొరికినట్లు చర్చ జరుగుతోంది. ఇద్దరు AICC జనరల్ సెక్రటరీలు, ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులు, పీసీసీ ముఖ్య నేత సపోర్ట్ చేస్టున్నట్లు సమాచారం. సురేఖపై వేటుకు సహకరిస్తే బీసీ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందనే ఈ నిర్ణయానికి వచ్చారని టాక్. క్రమశిక్షణా కమిటీ చర్యలు సిపార్సు చేయడం, కీలక నేతల కూడా చర్యలు తప్పవనుకున్న నేపథ్యంలో.. సురేఖకు మద్దతు లభిస్తుండటం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్