విహారయాత్రకు వెళ్లి ఇద్దరు గల్లంతు

AP: అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్ర విషాదాంతం అయింది. మారేడుమిల్లీ పాములేరు వాగులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విహార యాత్రకు వెళ్లిన ఆరుగురిలో ఇద్దరు తప్పిపోయారు. గల్లంతయిన ఇద్దరు విజయవాడకు చెందిన గురజా షాదీప్, రవితేజగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్