విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి

TG: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోలుచేసుకుంది. మోయినాబాద్‌లో విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థులు మద్యం సేవిస్తుండగా.. పెట్రోలింగ్ వాహనం చూసి పరిగెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ రైతు పొలంలో ఏర్పాటు చేసిన కరెంట్ తీగలు తగిలి చనిపోయినట్లు సమాచారం. అత్తాపూర్‌కు చెందిన మోక్షసాయి చరణ్‌, బల్కంపేటకు చెందిన యశ్వంత్‌ మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕