జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మృతులను జాకిర్ అహ్మద్ గనాయ్, లతీఫ్ భట్‌గా గుర్తించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో జాకిర్ అహ్మద్ గనాయ్ కీలక సూత్రధారిగా ఉన్నారు.