రెండు వాహనాలు ఢీ.. నలుగురు వ్యక్తులు మృతి (వీడియో)

AP: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై రోడ్డు పనులు చేస్తున్న వాహనాన్ని.. అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఇద్దరు మృతిచెందారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్