హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు మహిళలు (VIDEO)

ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలో షాకింగ్ ఘటన జరిగింది. బురఖా ధరించిన మహిళ హై-టెక్ పరికరాలతో మోసం చేస్తుండగా పట్టుబడింది. PWD సబ్-ఇంజనీర్ నియామక పరీక్షలో ఇద్దరు మహిళలు స్పై కెమెరా, వాకీ-టాకీ వంటి పరికరాలను ఉపయోగించి సమాధానాలను మార్పిడి చేశారు. ఒకరు పరీక్షా హాల్‌లో ఉండగా, మరొకరు ఆటో-రిక్షాలో టాబ్లెట్, వాకీ-టాకీ ద్వారా సమాధానాలు అందిస్తూ మోసం చేశారని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్