వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతి

AP: మార్కాపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మార్కాపురం మండలం బోడపాడు పొలాల్లో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. పిడుగు పడి పుల్లమ్మ అనే మహిళ మృతి చెందగా.. మరో మహిళకు గాయాలయ్యాయి. కోళ్ల ఫారం పైకప్పు కూలి కుమారి (50) అనే మహిళ మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్