ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఈత కొట్టిన ఇద్దరు యువకులు (వీడియో)

యూపీలోని ముజఫర్‌నగర్‌ పరిధిలోని బుధానాలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో ఇద్దరు యువకులు ఈత కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ప్రజలకు తాగు నీరు పంపిణీ చేస్తున్న ఈ ట్యాంక్ లో వారు ఈత కొట్టడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్