U19 ఆసియా కప్‌.. భారత్ స్కోర్ 208

అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 46.3 ఓవర్లలో 208 పరుగులకు చేసి ఆలౌటైంది. ఓ వైపు వికెట్లు పడుతున్నా అర్జున్ రాజ్‌పుత్ (107) సెంచరీతో అదరగొట్టారు. కావ్య పటేల్(23), ఆర్యవీర్ సెహ్వాగ్(22), అన్వయ్ ద్రవిడ్(10) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అలీ రజా, రిజ్వానుల్లా, షఫీఖ్ తలో 3 వికెట్లు తీశారు.

సంబంధిత పోస్ట్

✕
✕