యూజీసీ ఆధ్వర్యంలోని ఎన్‌టీఏ, యూజీసీ-నెట్ జూన్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, జేఆర్ఎఫ్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షలు జూన్ 22 నుంచి 30 వరకు జరగనున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది, మే 20న ముగియనుంది. ఈసారి కొత్తగా స్టాటిస్టిక్స్ సబ్జెక్టును కూడా చేర్చారు. ఎక్కువ సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీలో ఉంటాయి.