ప్రధాని మోదీతో భేటీ అయిన యూకే హైకమిషనర్

యూకే హైకమిషనర్ లిండీ కామెరాన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అహ్మదాబాద్ ఘటనపై సమగ్ర సమాచారం కోసం భారత్‌తో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన 53 మంది బ్రిటిష్ పౌరుల కుటుంబాలకు యూకే పరామర్శ తెలిపింది. మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్