అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో పెళ్ళైన 78 రోజులకే 'రిధన్య' అనే వివాహిత కారులో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జరిగింది. ఆమె తన భర్త కవిన్‌కుమార్, మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవి తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని, తాను ఈ జీవితాన్ని ఇక గడపలేనని, వేరే జీవితాన్ని ఎంచుకోవడానికి అంగీకరించడం లేదని ఆత్మహత్యకు ముందు తన తండ్రికి వాట్సాప్ ద్వారా ఆడియో సందేశం పంపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

సంబంధిత పోస్ట్